Posted on 2026-01-11 06:48:57
నూతన వైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త
సిద్ధి శ్రీధర్ గుప్తా
వైశ్యుల సంఘం కు అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయీ
.ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
డైలీ భారత్, కామారెడ్డి: ఎల్లారెడ్డి మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపార వేత్త సిద్ధి శ్రీధర్ గుప్త శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం. అట్టహాసంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొని నూతన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని సన్మానించారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏ అవసరం వచ్చిన మీ ఎమ్మెల్యే మదన్మోహన్ మీకు తోడుంటాడని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం, అధ్యక్షులు, చిన్న సతీష్ గుప్తా, పార్థసారధి గుప్తా,
ఓర భీమయ్య గుప్తా, ఉప్పల రామకృష్ణ గుప్తా, ప్రధాన , గోరంటి సాయినాథ్ గుప్తా కోశాధికారిగా మండల కమిటీ కార్యవర్గ సభ్యులందరినీ ఎమ్మెల్యే, మదన్మోహన్ సన్మానించి అభినందించారు. నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధి శ్రీధర్ గుప్త మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులకు తన వంతు సహాయ సహకారాలు సంఘం అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తారని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు కైలాస్ శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్ గుప్తా కార్యవర్గ సభ్యులు మోట్కూరి ప్రభాకర్ గుప్తా ముస్త్యాల సారథి గుప్తా, కొండ శైలేందర్ గుప్తా, తో పాటు ముఖ్య సలహాదారులు వంగపల్లి నాగభూషణం గుప్తా, ముత్యపు వీరేశలింగం గుప్తా, చేన్న లక్ష్మణ్ గుప్తా, మారుతి రావు గుప్తా , కాపర్తి బాలకిషన్ గుప్తా, రాచకొండ రవీందర్ గుప్తా, ముప్పిడి ప్రకాష్ గుప్తా, కార్యవర్గ సభ్యులుగా సిద్ధి చక్రధర్ గుప్తా, ముప్పిడి హరి నారాయణ గుప్తా, మా చిట్టి వెంకటేశం గుప్తా, కూర వీరేశం గుప్తా, నంగునూరు శ్రీనివాస్ గుప్తా, ఆదిమూలం సతీష్ గుప్తా, పడిగలే రమాదేవి గుప్తా, గౌత పద్మ గుప్తా తదితర ,కార్యవర్గ సభ్యులు ఆర్య వైశ్యు సభ్యులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 16:25:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >