| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

డైలీ భారత్, ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది. 

ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి. 

తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒకటి ఈ వింత ఆకారంలో ఉన్నట్లు గుర్తించామని దాని యజమాని అన్వర్ తెలిపారు. 

రెండు మేకల్లో ఒకదాని కళ్లు పెనవేసుకున్నాయని వివరించారు. 

ప్రస్తుతం. ఈ మేకపిల్లను సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Previous పెద్దపెల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి
Next ఘోర రోడ్డు ప్రమాదం
ADVERTISEMENT