Posted on 2025-05-24 17:37:08
డైలీ భారత్, హైదరాబాద్: K.Shankar, Sub-Inspector of Police, Jagadgirigutta Police Station in Cyberabad Police Commissionerate was caught by Telangana ACB Officials for demanding and accepting the #bribe amount of ₹15,000/- from the complainant through Nagender, a resident of Jagadgirigutta for showing official favour "to release a Vehicle and DJ System of the Complainant from the Police station."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునికి సంబంధించిన ఒక వాహనాన్ని మరియు డి.జె.సిస్టమ్ ను రక్షక భట నిలయం నుండి విడుదల చేయడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.15,000/- లంచం జగద్గిరిగుట్ట నివాసి అయిన నాగేందర్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని జగద్గిరిగుట్ట రక్షక భట నిలయంలోని ఎస్.ఐ ఆఫ్ పోలీస్ - కె.శంకర్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >