డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఆర్కే ఫంక్షన్ హాల్ లో లేళ్ళ గోపాల్ రెడ్డి, చిన్నారి పుత్రికల ఓని అలంకరణ వేడుకలలో పాల్గొని ఆ చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన జూలూరుపాడు మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ , రామిశెట్టీ రాంబాబు , పాపిన్ని వెంకయ్య,తాళ్లూరి వీరయ్య,రామిశెట్టీ నరేంద్ర కుమార్,రావుట్ల నరేష్ చారి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు, పాల్గొన్నారు
News
ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న జూలూరుపాడు మండలనాయకులు