| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై నేరెళ్ల శారద సీరియస్

శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై నేరెళ్ల శారద సీరియస్

డైలీ భారత్, హైదరాబాద్: మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో మంగళ వారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబందించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్, స్టాల్ లలో సౌకర్యాలు సరిగా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపించారు.

Previous బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అన్నపరెడ్డిపల్లి నాగేంద్రబాబును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
Next తెలంగాణ ఆడ బిడ్డలకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : వెలిచాల రాజేందర్ రావు
ADVERTISEMENT