| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అన్నపరెడ్డిపల్లి నాగేంద్రబాబును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అన్నపరెడ్డిపల్లి నాగేంద్రబాబును పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అన్నపరెడ్డిపల్లి నాగేంద్రబాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకొని వారిని ఖమ్మంలో సంకల్ప త్రీ స్టార్ హాస్పటల్ వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు వారి వెంట జూలూరుపాడు మండల బిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చావా వెంకటరామారావు తదితరులు ఉన్నారు

Previous తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత
Next శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై నేరెళ్ల శారద సీరియస్
ADVERTISEMENT