| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్వచ్చ రిక్షాల అందజేత

స్వచ్చ రిక్షాల అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెత్త కుప్పులను ఎప్పటికప్పుడే తరలించాలని సరూర్‌ నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ సుజాత, కీత్తపేట డిఎజన్‌ కార్చీరేటర్‌ నాయికేటి పవన్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం కొత్తపేట  డివిజన్లోని వార్డు కార్యాలయం వద్ద కార్మికులకు చెత్త సేకరించే రిక్రాలను డీసీ, కార్చీరేటర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్‌ డీఈ చందన, బుచ్చయ్య, నాయకులు నీరంకి రఎి, తోట మహేందర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Previous విద్యార్దులు ఉన్నత స్థాయికి ఎదగాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక
Next పరుగు పందెంలో దేవి ప్రియ మొదటి స్థానం
ADVERTISEMENT