పరామర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి స్వర్గస్తులైనందున షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాళులు అర్పించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శంకర్ పరామర్శించారు..