| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) నోటిఫికేషన్‌ విడుదల

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) నోటిఫికేషన్‌ విడుదల

డైలీ భారత్, హైదరాబాద్‌: ఉపాధ్యాయ, ఉద్యోగార్థులకు నిర్వహించే సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(CTET) నోటిఫికేషన్‌ విడుదలైంది. డిసెంబర్‌ 1న ఉదయం పేపర్‌ -2, మధ్యాహ్నం పేపర్‌ -1 పరీక్షను నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ తాజాగా ప్రకటించింది. దరఖాస్తులు అధికంగా వస్తే నవంబర్‌ 30న సైతం పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. వరంగల్‌, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, అక్టోబర్‌ 16 వరకు గడువు ఉంది.

Previous టీవీ చూద్దామని పిలిచి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మైనర్ యువకుడు
Next మా తల్లి ఎల్లమ్మవే || రచన వంశీ || గానం మరియు సంగీతం జడల రమేష్
ADVERTISEMENT