| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీవీ చూద్దామని పిలిచి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మైనర్ యువకుడు

టీవీ చూద్దామని పిలిచి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మైనర్ యువకుడు

డైలీ భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి - రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న మైనర్ యువకుడు (17) ఇంట్లోకి తీసుకువెళ్లాడు.

అనంతరం ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తల్లి ఇంటికి వచ్చేసరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. 

తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Previous దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు
Next సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) నోటిఫికేషన్‌ విడుదల
ADVERTISEMENT