| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆపరేషన్ చిరుత....బోనులో చిక్కిన నాలుగో చిరుత..

ఆపరేషన్ చిరుత....బోనులో చిక్కిన నాలుగో చిరుత..

డైలీ భారత్, తిరుపతి: గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో  మరో చిరుత చిక్కింది. నిన్న రాత్రి 7వ మైలురాయి వద్ద బోనులో పడింది. 

ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది. ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది. 

ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

Previous వివేకవర్ధిని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలికి పాత విద్యార్థులచే సన్మానం
Next సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ADVERTISEMENT