| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని పాలికబజార్ సెల్లారులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది.

సిటీ కలెక్షన్ బ్యాగుల దుకాణం లో మంటలు ఎగుసిపడుతున్నాయి. , మంటలను అదుపులోకి తెచ్చేందుకు 2 ఫైరింజన్ లతో యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది.

చుట్టు పక్కల దుకాణాల కు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Previous హనుమంత వాహనంపై నేడు శ్రీవారు
Next నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
ADVERTISEMENT