| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెదక్ జిల్లాలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్ గ గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Previous మిడ్ మానేరులో మునిగిన ఓ ఊరి కథ..
Next ఓటు హక్కును వినియోగించుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్
ADVERTISEMENT