మంత్రి కేటీఆర్ నామినేషన్ ఖర్చులకోసం 10,116ల అందజేసిన తంగళ్ళపల్లి వడ్డెర సంఘం
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు, తంగళ్ళపల్లి మండల వడ్డెర సంఘం అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంపీరియల్ గార్డెన్ లో వడ్డెర సంఘం సభ్యులు సమావేశం మంత్రి కేటీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని, సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతూ తీర్మానం చేశామన్న వడ్డెర సంఘ మండల అధ్యక్షుడు దేవయ్య, సభ్యులు, నేతలు.
మంత్రి కేటీఆర్ నామినేషన్ల ఖర్చు కోసం రూ.10,116/ అందజేత
వడ్డెర సంఘం తీర్మానాన్ని స్వాగతిస్తూ అభినందించిన బిఅర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, సర్పంచ్ అంకారపు అనిత, ఎంపీ టీ సి కోడి అంత య్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, పడి గెల రాజు, ఏయంసి డైరెక్టర్ సద్దా రోజా, కొడం సంధ్య రాణి, వడ్డెర సంఘ నేతలు, సభ్యులు, మహిళ లు ఉన్నారు