| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ లొ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ లొ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

డైలీ భారత్, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడి యట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితా లను వెల్లడించారు.

ఇంటర్మీడియట్ ఫస్ట్‌‌, సెకం డ్‌ ఇయర్స్‌కు సంబంధించి న ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్టియ ర్‌లో 60.01 శాతం, సెకం డియర్‌లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన https://tsbie. cgg.gov.in/, http://results.cgg.gov.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసు కోవచ్చు. భవిష్యత్తు అవస రాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్‌ కాపీని ప్రింట్‌ తీసుకోవచ్చు...

Previous భార్యల సీటు కోసం బస్సులొ చెప్పులతో కొట్టుకున్న భర్తలు
Next ఘోర రోడ్డు ప్రమాదం:ముగ్గురు దుర్మరణం
ADVERTISEMENT