| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా పద్మశాలి సంఘం పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టికి : జిల్లా అద్యక్షుడు గాజుల బాలయ్య

జిల్లా పద్మశాలి సంఘం పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టికి : జిల్లా అద్యక్షుడు గాజుల బాలయ్య

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : జిల్లా పద్మశాలి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య  మాట్లాడుతూ పద్మశాలి సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విషయంలో జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ కమిటీలో ఉన్న మెజార్టీ సభ్యులు అందరం చర్చించుకొని జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మా యొక్క పూర్తి మద్దతును టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సిరిసిల్ల ,వేములవాడ, మానకొండూరు, చొప్పదండి నియోజక వర్గాల బిఆర్ఎస్ అభ్యర్థులకు మా జిల్లా పద్మశాలి సంఘం పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రాజు, కోశాధికారి గడ్డం విఠల్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Previous బీఆర్ఎస్ పార్టీ సకల జన సంక్షేమ మేనిఫెస్టో
Next సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీకి షాక్.. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక
ADVERTISEMENT