| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలి ఆత్మహత్య ప్రయత్నం

మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలి ఆత్మహత్య ప్రయత్నం

డైలీ భారత్, వరంగల్ జిల్లా: ఖానాపురం మండలం బుధరావుపేట శివారులోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన స్కూల్ యాజమాన్యం 108 కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు.

స్కూల్లో తోటి ఉపాధ్యాయులు వేధించడం వల్లనే స్కూల్లో ఆలౌట్ రిఫిల్ లిక్విడ్ తాగి హారిక ఆత్మహత్యకు పాల్పడిందంటున్న బంధువులు.

నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉఫాధ్యాయురాలు హారిక. 

పూర్తి వివరాలు ఇంకా తెలవలసి ఉంది... 

Previous పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు
Next బి‌ఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్...
ADVERTISEMENT