డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గురువారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ , కాంగ్రెస్ నాయకులు వెంగళరావు సమక్షంలో జిల్లా మహిళ జనరల్ సెక్రెటరీ గా నియామక పత్రాన్ని అందుకున్న కురుమ లక్ష్మికి అందజేసినట్లు పేర్కొన్నారు.
News