| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి : రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం లో భాగంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్ శ్రీనివాస్  సునీత మరియు బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.


  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  లింగం , మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి,     వీడిసి అధ్యక్షులు  కే గంగారం ,, పోతుల బాపు రెడ్డి , బండి పోచయ్య , బండి తిరుపతి ,  సాకలి సాయిలు ,  ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు జ్యోత్స్న ప్రశాంత్ , ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయుడు  శ్రీనివాస్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు  పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

Previous కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్
Next సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు
ADVERTISEMENT