| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

డైలీ భారత్, కామారెడ్డి :ఆగస్టు 31న నిజామాబాద్‌లో నిర్వహించనున్న పంచజన్య సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి రవీందర్ గుప్త నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పంచజన్య సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సన, క్రిస్టియన్ నాయకుడు ఏసు, అడ్లూర్ ఎక్స్ సర్పంచ్ పెరుమాండ్ల రాములు, నాయకులు దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Previous అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Next కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్
ADVERTISEMENT