| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన కార్యక్రమం 4వ రోజు అత్యంత వైభవంగా జరిగింది.

బాల్కి రమేష్ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష పూజలో దాదాపు 600 మంది సుహాసినులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు.


అనంతరం ఆలయ ప్రతినిధి రాచ విద్యాసాగర్ గురుస్వామి మాట్లాడుతూ రాబోయే పౌర్ణమి రోజున ఆలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ అనంతలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ముందుగానే తమ పేర్లను ఆలయంలో నమోదు చేసుకోవాలని కోరారు.


#Balki Ramesh Pantulu #Racha Vidyasagar Guruswamy #Sircilla #RajannaSircilla #SircillaNews #AyyappaSwamyTemple #KotiKumkumarchana #TelanganaTemples #SircillaTempleNews #BhakthiNews


Previous ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Next భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి
ADVERTISEMENT