| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని జూలూరుపాడులో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ , జూలూరుపాడు  మండల అధ్యక్షుడు చాపల రామ్మూర్తి మాట్లాడుతూ దీర్ఘాయుష్మంతుడిగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ జూలూరుపాడు మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి ,మూడు చిట్టిబాబు - మాజీ ఎంపీపీ ,యడదపల్లి వీరభద్రం  మాజీ వైస్ ఎంపీపీ ,సిద్దిబోయిన మోహన్ బాబు , మార్కాపురి నరసింహారావు, ఇల్లంగి తిరుపతి, నరేష్, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Next ఈ నెల 25 నుండి కోటప్పకొండలో తొలి ఏకాదశి మహోత్సవాలు
ADVERTISEMENT