Posted on 2026-04-27 10:42:14
జెండా ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షులు దొడ్డా రమేష్, ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు
మండలంలో పలు గ్రామాల్లో పార్టీ జెండా కార్యక్రమం
డైలీ భారత్, దమ్మపేట: ఈరోజు దమ్మపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు అందరూ ముందుగా తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్,ఉపాధ్యక్షులు గాజోబోయిన యేసు బాబు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.అనంతరం సర్పంచ్లు,వార్డు సభ్యులు కలిసి కేక్ కట్ చేసారు,ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా..! అలుపెరుగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా.. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా..! ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటలను గమ్యానికి చేర్చిన తెలంగాణ ఆస్తిత్వం బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరికీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి,వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, నియోజకవర్గ నాయకులు సోయ్యం విరభద్రం,పార్టీ పెద్దలు అంకత ఉమ మహేశ్వరావు,నాయకపోడు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల శ్రీనివాసరావు, సర్పంచ్ లు కొమరం సుశీల,యట్ల రామదాసు,ఎలిగొటి మహేష్,మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మండల నాయకులు బేక్కం వెంకటేశ్వరావు,అబ్దుల్ జిన్న,సోడెం గంగరాజు,కృష్ణ,కోర్స వెంకటేశ్వరావు,బీసీ సంఘం మండల నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు,పాకనాటి శ్రీను,పార్టీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గాజుబోయిన శ్రీనివాసరావు (ఆటో ),ఎస్ సి సెల్ నాయకులు మద్దెల పుల్లారావు,వార్డు సభ్యులు భవాని కృష్ణ,ఉయ్యాల లక్ష్మీనారాయణ,దారా రాము,రూప రాంబాబు,కొండముచ్చు నాగరాజు,తోగర్త సురేష్,పాస్యం ప్రసాద్,గుల్ల రాంబాబు,సున్నం నరేందర్,మడిపల్లి పోలయ్య,వెంకన్న, దండాబత్తుల కాంతారావు, చిన్నబాబు,తోగర్త వెంకటేశ్వరావు,రాఘవ,గోకవరపు పుల్లారావు, సిద్దిని ప్రసాద్,బుద్ధా జంగాలు,లక్ష్మినారాయణ,మిడత లక్ష్మీనారాయణ,వీర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >