| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము

డైలీ భారత్, కామారెడ్డి:  ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి లో కిడ్నీ పైనా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. కిడ్నీ యొక పనితీరు గురించి వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో (Addl.DME) డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డయాలసిస్ మేనేజర్ శ్రీనివాస్, RMOలు, డిపార్ట్‌మెంట్ HODల ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులు 74 మంది నిత్యం డయాలసిస్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ రోగులకు పండ్లు పంచడం జరిగింది.

Previous రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ
Next భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
ADVERTISEMENT