| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అవినీతికి పాల్పడిన ఘటనలో ఇన్స్ స్పెక్టర్ తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్

అవినీతికి పాల్పడిన ఘటనలో ఇన్స్ స్పెక్టర్ తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతికి పాల్పడిన సంఘటనలో ఇన్స్ స్పెక్టర్ తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్

డైలీ భారత్ న్యూస్, వరంగల్: ఇటీవల మామూనూరు పోలీస్ స్టేషన్ నుండి కంట్రోల్ రూమ్ కు బదిలీ అయిన స్పెక్టర్ ఓ. రమేష్ తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ జి. రఘును సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఇరువురు మామూనూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సమయంలో వీరిపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడం సీపీ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Previous "నీ ఓమ్" ఇంటీరియర్, ఆర్కటేక్చర్ డిజైన్ స్టూడియో ప్రారంభం
Next ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం బలమైన పునాది లాంటిది : టీ పీ సీ సీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ADVERTISEMENT