| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"నీ ఓమ్" ఇంటీరియర్, ఆర్కటేక్చర్ డిజైన్ స్టూడియో ప్రారంభం

"నీ ఓమ్" ఇంటీరియర్, ఆర్కటేక్చర్ డిజైన్ స్టూడియో ప్రారంభం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్డులో "నీ ఓమ్" ఆ కంపెనీ ఎండి నికిత్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. నిర్మాణాలకు ఇంటి లోపల ఇంటీరియర్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ను  హైదరాబాద్ లాంటి మహానగరాల్లో తో పోల్చే విధంగా నిజామాబాద్ జిల్లా వాసుల కోసం జిల్లా కేంద్రంలో ఈ తమ కంపెనీని ప్రారంభించడం జరిగిందని కంపెనీ ఎండి నికిత్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటి లోపల, ప్రజలకు నచ్చే నచ్చే ప్రజలకు నచ్చే మెచ్చే విధంగా ఇంటీరియర్ డెకరేటర్ ను  సదుపాయాలను ప్రజల ముందు ఉంచుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో విజయవంతం గా కొనసాగుతుందని, ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకోసం రెండో బ్రాంచ్ ను ప్రారంభించామని ప్రజలు ఒక్కసారి తమ బ్రాంచ్ కు వచ్చి సందర్శించి కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారి కోసం తమ ఇంట్లో ఇంటీరియల్, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ చేసుకునే వారి కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రం లో తమ షోరూం కు వచ్చి మీకు నచ్చే డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చని ఆయన అన్నారు.


Previous నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్
Next అవినీతికి పాల్పడిన ఘటనలో ఇన్స్ స్పెక్టర్ తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్
ADVERTISEMENT