| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎవరెస్ట్ అధిరోహకులు మాలవత్ పూర్ణ ను పరామర్శించిన మంత్రి సీతక్క

ఎవరెస్ట్ అధిరోహకులు మాలవత్ పూర్ణ ను పరామర్శించిన మంత్రి సీతక్క

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిరికొండ మండలం పాకాలలో ఎవరెస్టు అధిరోహకురాలు మాలవత్ పూర్ణను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి మరణించడంతో ఆమె ఈ పరామర్శకు వచ్చారు. పూర్ణను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Previous ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్
Next డిజిటల్ సాంకేతికతతో ముప్పు.. పౌరులు తస్మాత్ జాగ్రత్త : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
ADVERTISEMENT