| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దుర్గా మాత సేవలో ఆశన్నగారి మధుకర్ రెడ్డి

దుర్గా మాత సేవలో ఆశన్నగారి మధుకర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం షాద్ నగర పట్టణంలోని శ్రీ నగర్ కాలనీ శ్రీ దుర్గా మాత మండపంలో నిర్వహించిన దుర్గామాత పూజ లో షాద్ నగర్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.దుర్గా మాత కమిటీ  ఆహ్వానం మేరకు ఆయన మండపానికి వచ్చి పూజలో పాల్గొన్నారు. అనంతరం దుర్గామాత పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో చందూలాల్,శివ,సురేష్ బాబా,గానీ పికెపి,భారత,వేణు,విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous దుర్గా మాత దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న సిపి
Next కోటగిరి లో విషాదం.. రైస్ మిల్ గోడ కూలి నిద్రిస్తున్న తండ్రి కూతురు మృతి
ADVERTISEMENT