డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల మరణించిన జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామానికి చెందిన గుగులోత్ బుల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
News
గుగులోత్ బుల్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు