| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అత్యాచార ఘటన.. కఠిన చర్యలు తీసుకోండి: ప్రధాని నరేంద్ర మోదీ

అత్యాచార ఘటన.. కఠిన చర్యలు తీసుకోండి: ప్రధాని నరేంద్ర మోదీ

డైలీ భారత్, వారణాసి: వారణాసి అత్యాచార ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. నగరంలో ల్యాండ్ కాగానే అధికారులను అడిగి వివరాలు సేకరించారు. పోలీసులు, కలెక్టర్తో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. హోటళ్లు, హుక్కా సెంటర్లుకు తిప్పుతూ అఘాయిత్యం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు.

Previous అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగంలో ఎక్స్టెన్షన్ లెక్చర్
Next ఏసీబీకి పట్టుబడిన ట్రెజరీ అధికారి
ADVERTISEMENT