డైలీ భారత్, అశ్వరావుపేట:యువ వికాసం పథకం ఏప్రిల్ 5 న చివరి తేదీ గడువు అని పెట్టినారు,వందలాది మంది యువకులు దరఖాస్తులు చేసుకొనుటకు వస్తున్నారు,ఈ పథకానికి caste and income సర్టిఫికెట్లు అవసరమవుతున్నాయి,కానీ తహసిల్దార్ ఆఫీస్ లో సర్వర్లు పనిచేయక సర్టిఫికెట్లు ఆలస్యం అవుతుంది,సర్వర్లు పనిచేయక సర్టిఫికెట్లు అందక యువకులు ఇబ్బందులు గురవుతున్నారు,పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా కొన్ని నెట్ సెంటర్లు బందు ఉంటున్నవి,రెవెన్యూ ఆఫీసులలో కొంతమంది సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు,కావున ప్రభుత్వం ఆలోచించి ఈ పథకం కోసం కొంత గడువు పెంచాలని తంబళ్ల రవి తుడుం దెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు
News
యువ వికాస పథకం గడువు పెంచాలి : తంబళ్ల రవి