| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం

ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం

డైలీ భారత్, మహారాష్ట్ర: ఆవు ను ‘రాజ్య మాత’గా ప్ర‌క‌టిస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులిచ్చింది. భార‌తీయ సంప్ర‌దాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్య‌త‌ను గుర్తించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక‌-ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని తెలిపింది. దేశీ అవులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Previous మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే అభినందన సభ విజయవంతం చేయాలి
Next 24 గంటల్లో హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ పోలీసులు
ADVERTISEMENT