| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సురక్షితం..

బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సురక్షితం..

డైలీ భారత్, రాజస్థాన్ : రాజస్థాన్ లోని దౌసలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడింది. 35 అడుగుల లోతులో పడిన బాలికను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి.

సుమారు 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Previous అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
Next వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు
ADVERTISEMENT