| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గురుకుల పాఠశాలలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం

గురుకుల పాఠశాలలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం

డైలీ భారత్, నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మైనారిటీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. మంగళవారం నుంచి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో పిల్లల తల్లితండ్రులు, పాఠశాల సిబ్బంది ఆందోళనలో చెందుతున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ... భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
Next దారుణం.. ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు
ADVERTISEMENT