డైలీ భారత్,మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట కెనరా బ్యాంక్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు ప్రారంభం చేశారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఐదారు వందల మంది వస్తు పోతుంటారు వారికి దాహం తీర్చడానికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజు రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం ఆనందింపదగిన విషయమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసాయిపేట మాజీ ఉపసర్పంచ్ ఉదండపురం నాగరాజు ,డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాసాయిపేట పుల్లన్నగారి అడ్వకేట్ రాజిరెడ్డి, మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు ముక్క దశరథ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిటి గురుస్వామి, కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండలం ఇంచార్జ్ సోషల్ మీడియా పట్నం శివ రాములు, జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు