డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రము లో సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో మైనంపల్లి హన్మంతరావు కి ఘన స్వాగతం పలికిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండల కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు.
News
చేగుంట మండలానికి చేరుకున్న మైనంపల్లి హనుమంతరావు