| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ నిర్వాహకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని ఊయల ఊపుతూ ఆటపాటలతో ఆ యొక్క శ్రీకృష్ణ గురుదేవుని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకొని కొనియాడారు,  భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఉదయం నుండి రాత్రి వరకు తదితర భక్తి కార్యక్రమాలు, కోలాటం ఊయల ఉట్టి పండుగ భజనలు ఆటలు పాటలు ఉంటాయని  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.

Previous రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి
Next ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
ADVERTISEMENT