| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

డైలీ భారత్, కామారెడ్డి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో  శనివారం రోజున నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక కావడం జరిగింది.2008 నుండి అధ్యాపకుడిగా పనిచేస్తూనే వేలాదిమంది విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములుగా చేస్తూ,ఉత్తమ బోధన పద్ధతులను అవలంబించడమే కాకుండా అర్థశాస్త్రంలో డాక్టరేట్ ను సాధించడం, రక్తదాన సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.ఈ అవార్డు ఎంపికకు సహకరించిన కార్యక్రమ సమన్వయకర్త ఎంవిపి రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Previous 100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Next రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి
ADVERTISEMENT