డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని గాని పీకేపీ జడ్చర్ల రైల్వే మిత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై సమావేశమైన వారు పూర్వ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.హాజరైన వారు పరస్పరం పలకరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాని పీకేపీ శ్రీధర్,బాలు ,శ్రీహరి,శివ, రసూల్, వై ముత్తర్, గౌస్ బాయ్, అరుణ్ కుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
News
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు