| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

డైలీ భారత్ న్యూస్, పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ ఓ రైతు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.25వేలు డ్రైవర్ కు ఇవ్వమని చెప్పగా భాదిత రైతు డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


#acb #mahabubabad 

Previous త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు
Next రాజన్న సిరిసిల్ల : తల్లి మృతిని తట్టుకోలేక తనయుడు ఆత్మహత్య
ADVERTISEMENT