డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ఫరూక్ నగర్ మండలం భీమారం సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేసిన గీత వీరేశం గుప్త. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముహూర్త బలాలు చూసుకుంటూ నామినేషన్ వేసేందుకు అభ్యర్థుల సిద్ధమవుతున్నారు.
News
భీమారం సర్పంచ్ అభ్యర్థి గా నామినేషన్ వేసిన గీత వీరేశం గుప్త