| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుమల తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కనువిందుగా నృత్యాలు చేసిన కమలాపురం విద్యార్థినిలు

తిరుమల తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కనువిందుగా నృత్యాలు చేసిన కమలాపురం విద్యార్థినిలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లాకు చెందిన డిచ్పల్లి మండలం కమలాపురం విద్యార్థినిలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఇందూరు జిల్లా ఖ్యాతిని నలుదిక్కుల చాటి చెప్పారు. ఎస్ వి సి ఎం జి టి డి మ్యూజిక్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పేరిణి సతీష్ బృందం పాల్గొని ఉత్సవాలలో మైమరిపించారు. విద్యార్థులు చేసిన నృత్యాన్ని కి గాను టీటీడీ బోర్డు ఆ విద్యార్థినులకు అభినందించారు.


Previous యాంకర్ శివ జ్యోతి పై వెంటాడుతున్న వరస వివాదాలు
Next స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలోనిజామాబాద్ ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ 56వ వార్షికోత్సవ వేడుకలు
ADVERTISEMENT