| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భీంగల్ లో సంచలనం సృష్టించిన భర్తను హత్య చేసిన భార్యలు అరెస్ట్

భీంగల్ లో సంచలనం సృష్టించిన భర్తను హత్య చేసిన భార్యలు అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో సంచలనం రేపిన మాలావత్ మోహన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు భార్యలను అరెస్ట్ చేశామని సిఐ  సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. భర్త వేధింపులను భరించలేక అతడిని పథకం ప్రకారం చంపినట్లు భార్యలు ఒప్పుకున్నారని తెలిపారు. వారిని అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు.

Previous నిజామాబాద్ జిల్లా చందూర్ మైనారిటీ వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్య కథనంపై స్పందించిన అధికార యంత్రాంగం
Next విద్యుత్ షాక్ తో మహిళ మృతి
ADVERTISEMENT