| Daily భారత్
Logo




కట్టుకున్న భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన భార్యలు

News

Posted on 2025-11-24 16:51:34

Share: Share


కట్టుకున్న భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన భార్యలు

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో అత్యంత దారుణం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాలావత్ మోహన్(38)కు ఇద్దరు భార్యలు. కుటుంబ కలహాలతో మోహన్ తన భార్యలు అయిన ఇద్దరూ భార్యామణులు మోహన్ పై  డీజిల్ పోసి కాల్చి చంపారు. మోహన్ కు ఐదుగురు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఘటన ద్వారా గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారాన్ని సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు మోహన్ అనే వ్యక్తిపై తన భార్యలు ఎందుకు హత్యకు పాల్పడ్డారు అనే విషయం విచారణ ద్వారా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-13 22:31:22

Readmore >
Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >