Posted on 2025-11-23 08:12:31
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:తిరుమల ప్రసాదంపై తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలని యాంకర్ శివజ్యోతి కోరారు. "నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు. రూ.10వేల క్యూలైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో అలా అన్నాను. తప్పు నా తరఫున జరిగింది. తెలిసో తెలియకో పొరపాటున మాటలు నా నోటి నుంచి వచ్చాయి. నా తమ్ముడు సోను తరఫునా క్షమాపణలు చెబుతున్నా. ఇవాళ మేం అనుభవించేది అంతా వెంకన్న దయవల్లే" అని వీడియోలో తెలిపారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >