| Daily భారత్
Logo




ఏసీబీ వలలో DEE

News

Posted on 2025-11-21 14:46:11

Share: Share


ఏసీబీ వలలో DEE

డైలీ భారత్, న్యూస్ జనగాం: Kunamalla Sandhya Rani, Deputy Executive Engineer, Mission Bhagiratha (INTRA), Sub- Division, Palakurthy, Jangaon District, was caught by Telangana #ACB Officials for demanding and accepting #bribe of Rs.10,000/- from the Complainant, through the UPI account of her Private Assistant, Mahendar "to check measure the M-Books and final bills pertaining to the Mission Bhagiratha pipeline works executed by the Complainant and to forward it to the Executive Engineer."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని చేత పూర్తిచేయబడిన మిషన్ భగీరథ  పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో తనిఖీ చేసి వాటితోబాటు సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీరు గారికి పంపించడానికి" ఫిర్యాదుధారుని నుండి డిమాండ్ చేసిన రూ.10,000/- #లంచం ను తన యొక్క ప్రైవేట్ సహాయకుడు అయిన మహేందర్ యొక్క UPI ఖాతా ద్వారా తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (INTRA), ఉపకార్యనిర్వాహక ఇంజనీరు - కూనమల్ల సంధ్యా రాణి.

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >