డైలీ భారత్, తెలంగాణ డెస్క్: TVS మోటార్ కంపెనీ అపాచీ RR 310 మోడల్‌కు 2025 ఎడిషన్ విడుదల చేసింది. ఈ సూపర్ ప్రీమియం బైక్ ధర రూ.2,77,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. తాజా వేరియంట్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉండగా, కొత్త ఓబీడీ-2బీ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. అలాగే ఈ బైక్‌ను మూడు బిల్ట్-టు-ఆర్డర్ కస్టమైజేషన్ ఆప్షన్లలో తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.
News
సరికొత్త అప్‌డేట్స్‌తో అపాచీ RR 310