| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం: జగన్

వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం: జగన్

డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: వైసీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం అని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ఏపీ పూర్వపు బీహార్‌లా తయారయ్యిందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఈసారి జగన్‌ 2.O పాలన కచ్చితంగా మీరు చూస్తారని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తకు జగన్‌ భరోసాగా ఉంటాడని ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పుకోచ్చారు

Previous ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం
Next 12న వైన్ షాపులు బంద్
ADVERTISEMENT