| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుద్యోగ యువత నుండి దోచుకుంటున్న మీసేవ కేంద్రాలపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలి

నిరుద్యోగ యువత నుండి దోచుకుంటున్న మీసేవ కేంద్రాలపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలి

రాజీవ్ యువ సంకల్ప పథకాన్ని ఆసరాగా తీసుకొని మధ్యతరగతి ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూల్ 

 వైఎస్ఆర్సిపి మాజీ మెదక్ జిల్లా రాష్ట్ర నాయకులు డప్పు రాజు.

డైలీ భారత్, న్యూస్ పఠాన్ చేరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని కొన్ని మీసేవ కేంద్రాలలో   నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ సంకల్పం పథకాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని మీసేవ కేంద్రాలు అత్యధికంగా డబ్బులు తీసుకుంటున్నారు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 45 రూపాయల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు సుమారు 8o రూపాయల నుండి వంద రూపాయల వరకు మరియు నోటరీ ,అఫిడవిట్ట్ ,అయితే ₹250 వరకు అవుతుందని చెబుతున్నారు అదేంటని అడిగితే స్కానింగ్ చేయాలి కంపల్సరిగా అఫిడవిట్ లో పెట్టాలి అని చెప్తూ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు పాత ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉన్నా మళ్లీ కొత్త ఆఫిడేటు నూరేళ్లు పెట్టే అప్లికేషన్ చేసుకోవాలని అంటున్నారు దీనిపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి నిరుద్యోగుల నుండి మీ సేవ కేంద్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న వారి నుండి కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ రాష్ట్ర నాయకులు డప్పురాజు ప్రకటనలో పేర్కొన్నారు

Previous యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల
Next భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు!
ADVERTISEMENT