| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం.. ఎప్పుడంటే

అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం.. ఎప్పుడంటే

డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్ ను రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాలరామయ్యకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసింది....

Previous ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి?
Next పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య?
ADVERTISEMENT